పవన్ కళ్యాణ్ చిన్న కూతురిని చూశారా?

 


కడలి న్యూస్:-ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన ఇద్దరు కూతుళ్లతో కలిసి శ్రీవారిని దర్శించుకోనున్నారు. ఈ సందర్భంగా తన చిన్న కూతురు పొలీనా అంజని కొణిదెల క్రిస్టియన్ కావడంతో టీటీడీ అధికారులు డిక్లరేషన్పై సంతకాలు తీసుకున్నారు. ఆమె మైనర్ కావడంతో తండ్రిగా పవన్ కూడా ఆ పత్రాలపై సంతకం చేశారు. దాదాపు దశాబ్దం తర్వాత పవన్- అన్నా లెజ్నెవా కూతురు కనిపించడంతో పవన్ అభిమానులు ఆ ఫొటోను షేర్ చేస్తున్నారు.

కామెంట్‌లు