శివరాత్రి కథ.. సాక్షాత్తు శివుడే పార్వతిదేవికి చెప్పిన పవిత్ర గాథ!
శివరాత్రి అంటేనే ఉపవాసం, జాగరణ. ఇవి మిగతా పండుగలతో పోలిస్తే మహాశివరాత్రి రోజు ప్రత్యేకం. రాత్రివేళ పూజలు ఆచరించడం ఈ శివరాత్రి పండుగ రోజు చూస్తాం. శివరాత్రి రోజు శివుడికి బిల్వ పత్రార్చనలు, రుద్రాభిషేకాలు, రుద్రాక్ష మాల ధారణలు, విభూతి ధారణలు ఈ శివరాత్రి రోజు చేస్తుంటారు. అయితే కేవలం ప్రతిరోజూలా…
• kadali